
SkyC Media•12 Jun 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబానీ ఫ్యామిలీ ఫోటోలు వైరల్రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు వచ్చారు. ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మెర్చంట్లతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కలియుగ...