తాడిపత్రిలో టెన్షన్ .. టెన్షన్
Actor ProfilePolitician

తాడిపత్రిలో టెన్షన్ .. టెన్షన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాడిపత్రిలో టెన్షన్ .. టెన్షన్
Eenadu25 Jul 2026
తాడిపత్రిలో టెన్షన్ .. టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా కార్యకర్తలపై దాడులు చేశారంటూ గాంధీకూడలిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దీక్షకు పిలుపునిచ్చారు. దీంతో వైకాపా నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కేతిరెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంటివద్దే నాయకులు, కార్యకర్తలతో ఆందోళనకు దిగడంతో కేతిరెడ్డిని అనంతపురం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ వాహనాలకు సిమెంట్‌బెంచీలు అడ్డుగా ఉంచి అడ్డుకొనేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. తాడిపత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌

త డ పత ర ల ట న షన ట న షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in