
Oneindia Telugu•12 Jun 2026
తల్లికి వందనం' నిధుల జమ పై తాజా ఆదేశాలు, ఇలా చేయకుంటే వీరికి కట్ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమ పైన కసరత్తు మొదలు పెట్టింది. ఈ రోజు వేసవి సెలవులు పూర్తి చేసుకొని పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వం ఖరారు చేసింది.