
TV9 Telugu•15 Jun 2026
ఢిల్లీలో జరిగిన వరుస హత్యలు.. ఓటీటీ ట్రెండింగ్ లో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాలం, తమిళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ మూవీస్ వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి రానున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అందులో ప్రధానంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ లో థ్రిల్లింగ్ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాఖ్ వెబ్ సిరీస్