డైలీవేర్ కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు
Actor ProfilePolitician

డైలీవేర్ కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు

Total News1
Movie Updates0
Sources1
డైలీవేర్ కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు
Asianet News Telugu17 Jun 2026
డైలీవేర్ కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు

మోడ్రన్ గా కనిపించాలనుకుంటే ఇలాంటి ట్విస్ట్ మినీ మంగళసూత్రం బెస్ట్ ఆప్షన్. ఇది సాధారణ మంగళసూత్రాల డిజైన్ల కంటే భిన్నంగా ఉంటుంది. పెద్ద నల్లపూసలతో వచ్చే మినీ మంగళసూత్రం ఇది. దీనిలోని నల్ల రాళ్లు యూనిక్ లుక్ ఇస్తాయి. దీన్ని చీర, సూట్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా ధరించవచ్చు. గోల్డెన్ బాల్స్ తో కూడిన మినీ మంగళసూత్రాలు మహిళలకు మంచి లుక్ ఇస్తాయి. బరువు తక్కువగా ఉండటం వల్ల డైలీవేర్ కు వాడుకోవచ్చు. సన్నని నల్ల పూసల మినీ మంగళసూత్రాలు క్లాసీగా ఉంటాయి. దీన్ని అన్ని రకాల దుస్తులతో స్టైల్ చేయవచ్చు. డబుల్ లేయర్ మినీ మంగళసూత్రాలు మెడకు నిండుగా కనిపిస్తాయి. ధరించినప్పుడు రిచ్ లుక్ ఇస్తాయి. వీటిని ఆఫీసుకు కూడా వేసుకెళ్లొచ్చు. ఝుమర్ మినీ మంగళసూత్రాలకు స్టైలిష్ పెండెంట్ వల్ల అందం వస్తుంది. దీని యూనిక్ డిజైన్.. సంప్రదాయ ఆభరణాలకు ఆధునిక హంగులను ఇస్తుంది. ట్రెండీగా ఉండాలంటే మల్టీ లేయర్ మినీ మంగళసూత్రం బెస్ట్ ఆప్షన్. ఏ డ్రెస్ మీదకైనా ఇవి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి. Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు Date Night Outfits: జెన్ జీ అమ్మాయిలు మెచ్చే పార్టీ వేర్ డ్రెస్సులు Dandruff: ఇవి రాస్తే వారంలో చుండ్రు మాయం అవుతుంది Anklet Designs: పాదాలకే అందాన్ని తెచ్చే చంద్రికా పట్టీల డిజైన్స్

డ ల వ ర క క ల స గ ఉ డ మ న మ గళస త ర ల డ జ న ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in