డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్ కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్
Actor ProfilePolitician

డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్ కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్ కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్
Zee Telugu2 Sept 2026
డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్ కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Prashna Ravan Arrest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవలే యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా కోర్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ పిఠాపురం కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చిపడింది. బెయిల్‌పై రావణ్ విడుదలైన వెంటనే ఇప్పుడు మరో కేసు విషయంలో ఏపీ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పిrఠాపురంలో యూట్యూబర్ ప్రశ్నపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో రిమాండ్ కోసం పిఠాపురం పోలీసులు కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెయిల్‌పై బయటకు వద్దామనుకున్న ప్రశ్న రావణ్‌కు వెంటనే మరో ట్విస్ట్ ఎదురైంది. గతంలో కాకినాడ జిల్లా సర్పవరంలో నమోదైన కేసు విషయంలో అతడ్ని సర్పవరం పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాకినాడ జిల్లా సర్పవరంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సదరు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేశారు. 2025లో ఈ కేసు నమోదైనా.. తాజాగా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే రావణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

డ ప య ట స ఎ న ద ష చ న క స ల ప రశ న ర వణ క బ య ల గ టల న మర ట వ స ట ఇచ చ న ఏప ప ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in