డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్
Actor ProfileActor

డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా
Telugu Times18 Aug 2026
డిజిటల్ ఛార్జీలు తగ్గించాలంటూ ఫిలింఛాంబర్ వద్ద ఆర్కే గౌడ్,దీక్ష సినిమా టీమ్ మహాధర్నా

చిన్న చిత్రాలకు థియేటర్స్ లభించని పరిస్థితులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాగే చిన్న నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలంటే క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ వంటి వీపీఎఫ్ ( వర్చువల్ ప్రింట్ ఫీ) ఖర్చులు భారంగా మారాయి. చిన్న చిత్రాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి సమస్యలను అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలని కోరుతూ ఆర్కే గౌడ్, దీక్ష మూవీ టీమ్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ వద్ద మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో ఆర్కే దీక్ష మూవీ దర్శక నిర్మాత, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణగౌడ్. నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాతలు గురురాజ్, లయన్ సాయి వెంకట్, హీరో కిరణ్, షెరాజ్ మెహదీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ – చిన్న చిత్రాల మనుగడ టాలీవుడ్ లో కష్టంగా మారింది. చిన్న చిత్రాలను, చిన్న నిర్మాతలను ఎదగనీయడం లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తరం తర్వాత కొత్త వాళ్లను సపోర్ట్ చేయకుంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఆ తరం వచ్చేదా. వాళ్లు సపోర్ట్ చేయకుంటే ఇప్పుడున్న హీరోల తరం ఉండేదా. ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. ఆడిన సినిమానే పెద్ద సినిమా. ఆర్కే దీక్ష సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదు, వీపీఎఫ్ ఛార్జీలు భారంగా మారాయి. అందుకే ఈ దీక్ష చేపట్టాం. చిన్న నిర్మాతలందరినీ ఏకం చేస్తాం. ఈ సమస్యలకు పరిష్కారాలు లభించేలా పోరాడతాం. అన్నారు. హీరో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ – చిత్ర పరిశ్రమను కాపాడేవి చిన్న సినిమాలే. అలాంటి చిన్న సినిమా ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరకు సెన్సార్ దగ్గర కూడా చిన్న సినిమాకు న్యాయం జరగడం లేదు. వీపీఎఫ్ ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ఇండస్ట్రీ నుంచి ఆర్జిస్తున్నారు. వెయ్యి కోట్ల రూపాయల

డ జ టల ఛ ర జ ల తగ గ చ ల ట ఫ ల ఛ బర వద ద ఆర క గ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in