టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే
Actor ProfileActor

టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే
NTV Telugu28 Jun 2026
టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే

తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ఇప్పుడు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌కు టాలీవుడ్ ఎదిగింది. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసేందుకు అత్యంత భారీ బడ్జెట్, హై-వోల్టేజ్ క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్న కొన్ని మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రాలు వాటిపై ఉన్న భారీ అంచనాల విశేషాలు ఇవే.. ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియడ్ ఆర్మీ యాక్షన్ డ్రామా ఫౌజీ. 1940ల నాటి బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుంది. ప్రభాస్ లుక్, హను మార్క్ ఎమోషన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. స్పిరిట్ : ‘యానిమల్’ చిత్రంతో బాక్సాఫీస్‌ను వణకించిన సాండీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబోలో రాబోతున్న రికార్డ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ అండ్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. సందీప్ మార్క్ వైల్డ్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారణాసి : టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో గ్లోబల్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం. దాదాపు రూ. 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని టాక్. డ్రాగన్ పార్ట్ 1 : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న బ్లడ్ సోక్డ్ యాక్షన్ సాగా డ్రాగన్. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ లాంటి హై-వోల్టేజ్ ఎలివేషన్లతో మతిపోగొట్టే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్ డ్రాగన్‌లా చూపించబోతున్నాడో అని మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రాకా & ఓజీ 2 : అల్లు

ట ల వ డ 2027 మ స ట అవ ట డ ప న ఇ డ య మ వ స ఇవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in