ట్యాక్స్ పేయర్లూ..
Actor ProfilePolitician

ట్యాక్స్ పేయర్లూ..

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్యాక్స్ పేయర్లూ.. -3 ఫైలింగ్ షురూ.. ఈ ఫారం ఎవరు ఫైల్ చేయాలి? రూల్స్ ఏంటి
Samayam Telugu19 Jun 2026
ట్యాక్స్ పేయర్లూ.. -3 ఫైలింగ్ షురూ.. ఈ ఫారం ఎవరు ఫైల్ చేయాలి? రూల్స్ ఏంటి

ITR-3 Filing: వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న నిపుణులకు ఆదాయపు పన్ను శాఖ కీలక అప్డేట్ వచ్చింది. అసెస్మెంట్ ఇయర్ 2026-27 ఆర్థిక సంవత్సరం 2025-26కి గానూ ఐటీఆర్ 3 ఫారమ్ కు సంబంధించిన ఆన్‌లైన్ ఫైలింగ్, ఎక్సెల్ యుటిలిటీస్ సేవలను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఐటీఆర్-4 ల తర్వాత ఇప్పుడు ఐటీఆర్-3 కూడా ఆఫ్‌లైన్ ప్రిపరేషన్ సదుపాయం లభించడంతో ట్యాక్స్ పేయర్లు తమ లెక్కలను ముందే సిద్ధం చేసుకునే వీలుంది.ఐటీఆర్-3 ఫైలింగ్ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ‌లో ఐటీఆర్-3 ఫారమ్ అధికారికంగా యాక్టివేట్ చేసింది. దీని ద్వారా ట్యాక్స్ పేయర్స్ తమ వివరాలను వెబ్‌సైట్ లోన్ నేరుగా నింపవచ్చు. లేదా ఎక్సెల్ యుటిలిటీని డౌన్‌లోడన్ చేసుకుని, ఇంటర్నెట్ లేకపోయినా వివరాలన్నీ ఆఫ్‌లైన్‌లోనే పూర్తి చేసి, ఆ తర్వాత జేసన్ ఫైల్ ను పోర్టల్ లో అప్ లోడ్ చేయవచ్చు. ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్-2 లేదా ఐటీఆర్ 4 సుగమ్ ఫారమ్‌లను దాఖలు చేయడానికి అర్హత లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు ఈ ఐటీర్-3 ఫారమ్‌ను ఉపయోగంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రింది కేటగిరీల వారీ దీని పరిధిలోకి వస్తారు. వ్యాపార, వృత్తిపరమైన ఆదాయం, లాభాలు లేదా వ్యాపార వృత్తిపరమైన లాభాల కింద ఆదాయం పొందుతున్న వారు, సొంతంగా వ్యాపార సంస్థలు నడిపేవారు లేదా డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్ లుగా ఫ్రీలాన్స్ సేవలు అందిస్తున్నవారు, ఏదైన ఒక పార్ట్నర్ షిప్ ఫర్మల్ లో భాగస్వాముగా ఉంటూ జీతం, బోనస్, కమిషన్ లేదా వడ్డీ రూపంలో ఆదాయం పొందుతున్నవారు ఈ జాబితాలోకి వస్తారు. ఐటీఆర్-3 చివరి తేదీ ఎప్పుడు?సాధారణంగా ఉద్యోగుల ఐటీఆర్ దాఖలు. కానీ, ఐటీఆర్ 3 ఫైల్ చేసే వారికి గడువు తేదీలు వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నాన్ ఆడిట్ కేసులు ఒక వేల ట్యాక్స్

ట య క స ప యర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in