టెన్త్ క్లాస్ లోనే అంత పని చేసిందా
Actor ProfileActor

టెన్త్ క్లాస్ లోనే అంత పని చేసిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టెన్త్ క్లాస్ లోనే అంత పని చేసిందా
Chitrajyothy22 Aug 2026
టెన్త్ క్లాస్ లోనే అంత పని చేసిందా

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ భామ నటించిన తాజా చిత్రం ఇదయం మురళి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ భామ నటించిన తాజా చిత్రం ఇదయం మురళి. అధర్వ మురళి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయాదు లోహర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ హాట్ బ్యూటీస్ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రీతి ఈ మధ్యనే బ్లాస్ట్ మూవీతో సక్సెస్ అందుకుంది. అందులో ఆమె తనతో అసభ్యంగా బిహేవ్ చేసిన కోలీగ్స్ ని చితక్కోడుతుంది. ఆలానే రియల్ లైఫ్ మీ బ్లాస్ట్ మూమెంట్ ఏంటి అని యాంకర్ ఈ ఇద్దరు బ్యూటీలను ఆడగగా.. కాయాదు లోహర్ తన పాఠశాల రోజుల్లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది. 'స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయి నన్ను నిరంతరం ఫాలో అవుతూ వేధించేవాడు. మొదట్లో నేను చాలా ఓపికగా వ్యవహరించాను. ఆ వయసులో గొడవలు ఎందుకని భావించి, సదరు అబ్బాయి చేసిన తప్పును రెండు సార్లు క్షమించి వదిలేశాను, కానీ, ఆ అబ్బాయి మాత్రం మారకుండా మూడోసారి కూడా హద్దులు దాటి ప్రవర్తించడంతో నాకు ఎంతో కోపం వచ్చింది. ఆ విపరీతమైన కోపంతో అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసి అతనిపైకి బలంగా విసిరాను. ఆ రాయి తగలడంతో అబ్బాయి తల పగిలి రక్తం వచ్చింది. ఆ తర్వాత అతను ఎప్పుడూ నా జోలికి రాలేదని' ఆమె గుర్తుచేసుకుంది. అంతేకాకుండా తానేదో

ట న త క ల స ల న అ త పన చ స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in