టీఎంసీ నేత ను కాళ్ల కు చెప్పుల్లేకుండా నిక్క రు
Actor ProfilePolitician

టీఎంసీ నేత ను కాళ్ల కు చెప్పుల్లేకుండా నిక్క రు

Total News1
Movie Updates0
Sources1
టీఎంసీ నేత ను కాళ్ల కు చెప్పుల్లేకుండా నిక్క రుపై న డిపించిన పోలీసులు.. వీడియో వైర ల్
AP7AM15 Jun 2026
టీఎంసీ నేత ను కాళ్ల కు చెప్పుల్లేకుండా నిక్క రుపై న డిపించిన పోలీసులు.. వీడియో వైర ల్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత జహంగీర్ ఖాన్‌కు పరాభవం ఎదురైంది. వసూళ్లు సహా పలు ఇతర ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన్ను పోలీసులు నడుముకు తాడు కట్టి, మోకాలి నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు. ఈ నెలలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన్ను ఇలా బహిరంగంగా ఊరేగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'ఫల్టా పుష్ప'గా స్థానికంగా పేరు పొందిన జహంగీర్ ఖాన్, ఈ వీడియోలో చెప్పుల్లేని కాళ్లతో, నడుముకు తాడు కట్టించుకుని, చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్టుగా నడుస్తూ కనిపించారు. భారీ భద్రత నడుమ పోలీసులు ఆయన్ను వీధుల్లో తిప్పారు. వసూళ్ల ఆరోపణలపై ఈ నెల‌ 8న అరెస్టయిన జహంగీర్ ఖాన్‌ను బెంగాల్‌లోని ఓ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.నార్త్ బెంగాల్‌లోని పానిటంకి ప్రాంతంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మే 21న ఈ నియోజకవర్గంలో రీపోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆయన కనిపించకుండా పోయారు.జహంగీర్ ఖాన్‌పై ఫల్టా పోలీస్ స్టేషన్‌లో ఏకంగా ఏడు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. రీపోలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా కలకత్తా హైకోర్టు మే 18న ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే, కోర్టు రక్షణ కల్పించిన మరుసటి రోజే, అనూహ్యంగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు

ట ఎ స న త న క ళ ల క చ ప ప ల ల క డ న క క ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in