టీఎంసీకి కోల్ కతా హైకోర్టులో ఎదురుదెబ్బ.. బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్
Actor ProfilePolitician

టీఎంసీకి కోల్ కతా హైకోర్టులో ఎదురుదెబ్బ.. బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీఎంసీకి కోల్ కతా హైకోర్టులో ఎదురుదెబ్బ.. బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్ పై అత్యవసర విచారణకు నిరాకరణ
Andhra Jyothy20 Aug 2026
టీఎంసీకి కోల్ కతా హైకోర్టులో ఎదురుదెబ్బ.. బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్ పై అత్యవసర విచారణకు నిరాకరణ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి (Trinamool Congress) కోల్‌కతా హైకోర్టులో (Calcutta High Court) ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. టీఎంసీ బ్యాంక్ ఖాతాల నిలిపివేత కారణంగా పార్టీ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని, తక్షణ విచారణ అవసరమని ఆ పార్టీ తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ అంశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి కనిపించడం లేదని పేర్కొంటూ కోల్‌కతా హైకోర్టు వెంటనే విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అమృతా సిన్హా (Amrita Sinha) సాధారణ లిస్టింగ్ ప్రక్రియ ప్రకారమే పిటిషన్ విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. అత్యవసర విచారణకు తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంక్ ఖాతాలు స్తంభించిపోయాయి. ఖాతాలు ఫ్రీజ్ చేయడం వల్ల ఆ పార్టీ రోజువారీ కార్యకలాపాలు, ఉద్యోగుల చెల్లింపులు, సంస్థాగత వ్యయాలు, రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల వినియోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీఎంసీ న్యాయవాదులు వాదించారు. అయితే హైకోర్టు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడంతో టీఎంసీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు సాధారణ విచారణకు వచ్చే వరకు ఆ పార్టీ నేతలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కోల్‌కతా హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం, అవసరమైతే సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించే అంశంపై ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం పశ్చిమ

ట ఎ స క క ల కత హ క ర ట ల ఎద ర ద బ బ బ య క ఖ త ల ఫ ర జ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in