టవర్లు లేకుండానే ఇంటర్నెట్ సేవలు.. జియో కొత్త టెక్నాలజీకి శ్రీకారం
Actor ProfilePolitician

టవర్లు లేకుండానే ఇంటర్నెట్ సేవలు.. జియో కొత్త టెక్నాలజీకి శ్రీకారం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
తెలంగాణ లో దూకుడు పెంచిన జనసేన.. ఎన్నికలే టార్గెటా
Vaartha19 Jun 2026
తెలంగాణ లో దూకుడు పెంచిన జనసేన.. ఎన్నికలే టార్గెటా

Janasena : తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా నిర్మించిన పార్టీ రాష్ట్ర

టవర్లు లేకుండానే ఇంటర్నెట్ సేవలు.. జియో కొత్త టెక్నాలజీకి శ్రీకారం
Vaartha19 Jun 2026
టవర్లు లేకుండానే ఇంటర్నెట్ సేవలు.. జియో కొత్త టెక్నాలజీకి శ్రీకారం

Jio Satellite Internet: మొబైల్ టవర్లు సిగ్నల్స్ అందుకోలేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా రిలయన్స్ జియో సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అంతరిక్ష సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, భారతదేశం కోసం సొంతంగా ఉపగ్రహాల (శాటిలైట్) నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. భారతదేశ అవసరాల కోసం ప్రత్యేకంగా లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహ వ్యవస్థను నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు జియో ఛైర్మన్ ఆకాశ్‌ అంబానీ అధికారికంగా వెల్లడించారు. కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులు, మారుమూల గ్రామాలు మరియు ద్వీపకల్ప ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఈ టెక్నాలజీ ఒక మైలురాయిగా మారనుంది. Read also: Mukesh Ambani’s satellite plan: ముకేశ్ అంబానీ భారీ శాటిలైట్ ప్లాన్.. జియో నెక్స్ట్ లెవెల్ రోడ్ మ్యాప్ చూస్తే మైండ్ బ్లాకే! జియో తీసుకురావాలనుకుంటున్న ఈ వ్యవస్థను ‘లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కాన్‌స్టిలేషన్‌’ అని పిలుస్తారు. ఈ విధానంలో వందలాది చిన్న ఉపగ్రహాలు భూమికి అతి సమీప కక్ష్యలో నిరంతరం తిరుగుతుంటాయి. సాధారణ కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి భూమికి దగ్గరగా ఉండటం వల్ల డేటా బదిలీ వేగం (లేటెన్సీ తగ్గడం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే.. అంతర్జాతీయంగా ఎలన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ వంటి దిగ్గజ సంస్థల సరసన జియో నిలవనుంది. ఇందుకోసం జియో ఇప్పటికే గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంతో పాటు, దేశీయంగా గ్రౌండ్ స్టేషన్ల (అంతరిక్ష సంకేతాలను స్వీకరించే కేంద్రాలు) ఏర్పాటుపై ముమ్మరంగా దృష్టి సారించింది. సాధారణంగా కొండలు, అడవులు లేదా నదులు దాటుకుని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేయడం భౌగోళికంగా చాలా ఖరీదైన మరియు కష్టతరమైన పని. అలాంటి చోట్ల ఈ శాటిలైట్ నెట్‌వర్క్ అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఇంటర్నెట్ సేవలే కాకుండా, దేశ భద్రత పరంగా కూడా ఈ సొంత శాటిలైట్ వ్యవస్థ కీలక పాత్ర

టవర ల ల క డ న ఇ టర న ట స వల జ య క త త ట క న లజ క శ ర క ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in