
Asianet News Telugu•16 Jun 2026
జీవితంలో బెస్ట్ నిర్ణయం అదే.. విజయ్ దేవరకొండ గురించి రష్మిక వైరల్ కామెంట్స్విజయ్ రష్మిక జంట ఏడేళ్ల పాటు ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ ఉంటారు. రష్మిక మరోసారి తన భర్త విజయ్ గురించి మనసులోని మాటలు బయట పెట్టింది రష్మిక. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌లో రష్మిక పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రష్మిక ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. విజయ్ దేవరకొండపై ఆమెకున్న ప్రేమను, వారి బంధాన్ని ఇది మరోసారి అభిమానులకు చూపించింది. పెళ్లి తర్వాత కూడా ఈ స్టార్ జంట అభిమానుల ఫేవరెట్ జోడీగా కొనసాగుతోంది