జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే
Actor ProfilePolitician

జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
జూలైలో ఈ రాశులకు డబ్బుల కుంభవృష్టి ఉందన్న కుజుడు
Oneindia Telugu10 Aug 2026
జూలైలో ఈ రాశులకు డబ్బుల కుంభవృష్టి ఉందన్న కుజుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జూలై నెలలో కుజుడు వృషభ రాశిలోకి మారనున్నాడు. ధైర్యం, శక్తి, పరాక్రమం, భూమి సంబంధిత

జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే
Oneindia Telugu5 Aug 2026
జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. 2026 జూన్ 30న బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశిస్తోంది. జూలై నెలలో గురువు రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు. కొన్ని రాశుల వారు ఈ నెలలో ఆదాయ వృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మేష రాశి: భాగ్యాధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటంతో ఈ రాశి వారికి తక్కువ ప్రయత్నంతోనే ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో లాభాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభం కూడా ఉండవచ్చు. జులై నెలలో అన్ని విధాలా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. మిథున రాశి: ధన స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా జూలై 2 నుంచి మిధునరాశి వారికి ధన యోగాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో జీతం పెరగడం, వ్యాపారంలో లాభాలు రెట్టింపు కావడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికొస్తుంది.కన్య రాశి: లాభ స్థానంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో మంచి లాభాలు వస్తాయి. ప్రయత్నించిన పనులన్నీ ఫలిస్తాయి. కన్యా రాశి వారి మొండి బకాయిలు వసూలవుతాయి.వృశ్చిక రాశి: భాగ్య స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండటం కారణంగా వృశ్చిక రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రభుత్వ మూలాల నుంచి కూడా లాభాలు ఉండవచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.మకర రాశి: ధనాధిపతి శని మరియు గురువు అనుకూల స్థితి వల్ల వివిధ మార్గాల్లో ధనం వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహరాశిలో శుక్ర-కేతువుల అరుదైన కలయికతో వీరికి అన్నీ గండాలే!మీన రాశి: మీనరాశి జాతకులకు ధన, భాగ్యాధిపతుల అనుకూలత వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక లాభాలు, వ్యాపార వృద్ధి జరుగుతాయి.

జ ల ల గ ర వ అన క లతత ఈ ర శ లవ ర క ప డ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in