
Eenadu•12 Jun 2026
జేమ్స్ బాండ్ మూవీ.. వాళ్లకు నన్ను భరించేశక్తి లేదులేలాస్ ఏంజెలెస్: జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో మూవీ చేయాలన్న ఆసక్తితో రెండుసార్లు ప్రయత్నించినా తనకు తిరస్కరణే ఎదురైందని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) అన్నారు. ఇటీవల...