జూన్ 27వ తేదీ శనివారం బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా
Actor ProfileCelebrity

జూన్ 27వ తేదీ శనివారం బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూన్ 27వ తేదీ శనివారం బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా
Zee Telugu30 Jul 2026
జూన్ 27వ తేదీ శనివారం బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: గతకొన్నాళ్లుగా భారీగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1, 42, 760గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 30, 860వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండికి 100 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధరరూ. 2,45,100గా ట్రేడ్ అవుతోంది. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో: తెలంగాణ వ్యాప్తంగా బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలలో ఒకే ధరలు నమోదయ్యాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,760 లుగా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,860 గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,070 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో: ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు తిరుపతిలలో కూడా ఇవే ధరలు పలుకుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,42,760 కి లభిస్తుండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,860 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,07,070 వద్ద విక్రయిస్తున్నారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో: దేశవ్యాప్తంగా చూసుకుంటే చెన్నైలో పసిడి ధరలు అత్యంత గరిష్టంగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,45,100 గా, 22 క్యారెట్లు రూ.1,33,010 గా, 18 క్యారెట్లు రూ.1,10,760 లుగా నమోదైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,42,960 ఉండగా, 22 క్యారెట్లు రూ.1,31,060 18 క్యారెట్లు

జ న 27వ త ద శన వ ర బ గ ర ధరల ప ర గ య తగ గ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in