జూన్ 14 నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ద్విదశ యోగంతో కోటీశ్వర యోగం
Actor ProfilePolitician

జూన్ 14 నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ద్విదశ యోగంతో కోటీశ్వర యోగం

Total News1
Movie Updates0
Sources1
జూన్ 14 నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ద్విదశ యోగంతో కోటీశ్వర యోగం
Zee Telugu14 Jun 2026
జూన్ 14 నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ద్విదశ యోగంతో కోటీశ్వర యోగం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Dwidasha Yoga 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల ప్రత్యేక కలయిక జరిగినప్పుడు.. ఆ సమయంలోనే శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడిన రాజయోగాలు తప్పకుండా మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి.. ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ద్విదశ యోగం కూడా ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే జూన్ 14వ తేదీన ఈ యోగం ఏర్పడింది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన యోగంగా పరిగణిస్తారు. చంద్రుడు మేషరాశిని వదిలి.. ఉచ్చరాశిగా భావించే వృషభంలోకి సంచారం చేసినప్పుడు ఈ యోగం ఏర్పడింది.. జూన్ 14వ తేదీన 9 గంటల వరకు అదే రాశిలో చంద్రుడు కొనసాగుతూ ఉంటాడు. ఇదే సమయంలో బుధుడు తన సొంత రాశిగా భావించే మిథునంలోకి ప్రవేశించడం వల్ల, చంద్రుడు బుధులు అరుదైన కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో వరించబోతోంది అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాలు కూడా చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు: వృషభ రాశి చంద్రుడు ఇదే రాశుల ఉండడం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయం ఒక వరం కంటే ఎక్కువగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అలాగే పనుల్లో అద్భుతమైన శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలతో పాటు గౌరవం