జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు
Actor ProfileActor

జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు
Asianet News Telugu18 Aug 2026
జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన్ను ఇష్టపడనివారు ఉండరు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుని వెళ్లడం తారక్ కు బాగా అలవాటు. ఇక టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఎన్టీఆర్ ను వరసలు పెట్టి పిలుస్తుంటారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ బావా బావా అని పిలుచుకుంటారు.. మహేష్ బాబుని అన్నా అని పిలుస్తాడు ఎన్టీఆర్. రామ్ చరణ్ ను బ్రదర్ అని పిలుస్తాడు.. ఇక ఎన్టీఆర్ ను కూడా చాలా ప్రేమగా నాన్నా అని పిలిచే ముగ్గరు హీరోలు ఎవరో తెలుసా? అందులో ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఈ లోకంలో లేరు. నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు కానీ కళ్యాణ్ రామ్ హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయాడు. దాంతో నిర్మాతగా, హీరోగా రాణిస్తున్నాడు. పలు వ్యాపారాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఎప్పుడు నాన్నా అనే పిలుస్తుంటాడు. ఇద్దరు తల్లులు వేరైనా.. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనుబంధంతో కలిసి మెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా.. ఎక్కువగా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. ఎన్టీఆర్ చాలా సినిమాలను కళ్యాణ్ రామ్ నిర్మించారు. నిజానికి ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి హరికృష్ణ. ఎన్టీఆర్ కు తండ్రి అంటే చాలా ఇష్టం ఆయన్ను చాలా ప్రేమించేవాడు. ఎప్పుడు తండ్రి గురించి చాలా గొప్పగా చెపుతుంటాడు. హరికృష్ణ కూడా జూనియర్ ను ఎప్పుడూ నాన్నా నాన్నా అనే పిలిచేవారు. ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఏదైనా ఈవెంట్లలో అయినా.. బహిరంగ ప్రదేశాల్లో కూడా నాన్నా అనే పిలిచేవారు హరికృష్ణ. 8 ఏళ్ల క్రితం ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు ఆయన అన్న కళ్యాణ్ రామ్ పెద్ద దిక్కుగా

జ న యర ఎన ట ఆర న మ ద ద గ న న న అన ప ల చ మ గ గ ర హ ర ల ఎవర త ల స ఆ ఇద దర ఇప ప డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in