జీతాలు పెరగవు.. ఖర్చులు తగ్గవు.. పీఆర్ సీ ఆలస్యంతో ఉద్యోగులకు తప్పని ఆర్థిక తిప్పలు
Actor ProfilePolitician

జీతాలు పెరగవు.. ఖర్చులు తగ్గవు.. పీఆర్ సీ ఆలస్యంతో ఉద్యోగులకు తప్పని ఆర్థిక తిప్పలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జీతాలు పెరగవు.. ఖర్చులు తగ్గవు.. పీఆర్ సీ ఆలస్యంతో ఉద్యోగులకు తప్పని ఆర్థిక తిప్పలు
Zee Telugu7 Aug 2026
జీతాలు పెరగవు.. ఖర్చులు తగ్గవు.. పీఆర్ సీ ఆలస్యంతో ఉద్యోగులకు తప్పని ఆర్థిక తిప్పలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఆర్థిక విశ్లేషణ: లెక్కలు.. 1. IR లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారు.. ఉదాహరణకు: ఓ ఉద్యోగి Basic శాలరీ ₹60,000 అయితే.. దానికి 25% IR కలిపితే = నెలకు రూ. 15000 అవుతుంది. అదే ఒక సంవత్సానికి ఓ ఉద్యోగికి 1.8 లక్షల రూపాయలు. తెలంగాణలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల పెన్షనర్లు ఉన్నారు. కేవలం IR మాత్రమే ఒక యేడాది ఆలస్యం అయితే.. 7 లక్షల మంది × 1.8 లక్షలు = వెరసి రూ. 12,600 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇది ఉద్యోగుల జేబు నుండి ప్రభుత్వం దోచుకున్న డబ్బు అని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్న లెక్క. 2. పరోక్ష ఆర్థిక నష్టం - Compound Effect PRC ఆలస్యం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన బేసిక్ శాలరీ పెరుగుదల ఆగిపోతుంది. దీని ఎఫెక్ట్ అన్ని రంగాలపై ఉంటుంది. అందులో ఒక DA నష్టం: సాధారణంగా కొత్త బేసిక్ శాలరీ మీద DA కలుపుతారు. Basic పెరగకపోతే ప్రతి 6 నెలల DA కూడా తక్కువ. ఉదా: ₹60,000 కి 4% DA = ₹2400. PRC తర్వాత basic ₹75,000 అయితే 4% DA = ₹3000. ప్రతి 6 నెలలకు ₹600 ఉద్యోగికి నష్టం కలుగుతుంది. అదే జీవిత కాలం లెక్కేసుకుంటే ఎంతో ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్: పెన్షన్: చివరి 10

జ త ల ప రగవ ఖర చ ల తగ గవ ప ఆర స ఆలస య త ఉద య గ లక తప పన ఆర థ క త ప పల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in