Eenadu•13 Aug 2026
జై జగన్నాథ్.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రంజ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీక్షేత్రం భక్తి మయమైంది. సోమవారం ఉదయం నుంచే లక్షలాది భక్తులు పూరీకి తరలివచ్చారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సంప్రదాయం ప్రకారం వేడుకలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణం, సమీప ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. Odisha: జై జగన్నాథ్.. భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం | devotees rush to Puri Jagannath temple