జయప్రద
Actor ProfileActor

జయప్రద

📊 Box Office Collections
Total News13
Movie Updates0
Sources10
సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం
Chitrajyothy27 Oct 2026
సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం

వెండితెర ధృవతార, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నేను.. అదృష్టంగా భావిస్తున్నా
Chitrajyothy27 Oct 2026
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నేను.. అదృష్టంగా భావిస్తున్నా

ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ.. ఇలాంటి స్టేజ్ మీద నిలబడే అదృష్టం దక్కదు. అమ్మ సావిత్రి పేరు మీద ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు

జయప్రద - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema26 Oct 2026
జయప్రద - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటీమణి జయప్రద, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, శ్రీ బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి గారి కూతురు శ్రీమతి విజయ చాముండేశ్వరి, జయలలిత, సంజయ్ కిషోర్, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘురామ కృష్ణంరాజు కి అందజేశారు . “అమ్మ సావిత్రి గారి పేరు ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీష్ ఎడిషన్ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టం. తెలుగు వర్షెన్‌ని నాకు ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కింది. నా సోదరి చాముండేశ్వరి ఇంటికి వచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పారు. చాముండేశ్వరి గారిని చూస్తే నాకు సావిత్రమ్మ గారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఆమె నటించినప్పుడు నేను పుట్టలేదు. ఆమె సినిమాల్ని చూస్తూ నేను పెరిగాను. అలాంటి స్టేజ్ నుంచి ఇలాంటి స్టేజ్ వరకు రావడం నా పూర్వజన్మ సుకృతమ”న్నారు జయప్రద. “సావిత్రి అంటే ఉత్తమ నటన.. ఉత్తమ నటన అంటే సావిత్రి. ఆమే ఒక అద్భుతం. ఆమెలోనే అన్ని అద్భుతాలుంటాయి. ఆమె ఒక్క చూపులోనే ఎన్నో హావభావాలుంటాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి వారితో ధీటుగా నటించారు. అందుకే ఆమెకు మహానటి అని బిరుదునిచ్చారు. ‘మిస్సమ్మ’, ‘నర్తనశాల’లో సావిత్రి గారు చేసిన పాత్రలు చేయాలనే కోరిక ఉండేది. సావిత్రమ్మ లాంటి వాళ్లు మళ్లీ పుట్టలేరు, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మన సావిత్రి.” ‘‘ఆ నాటి నటిని మనం ఇప్పటికీ తల్చుకుంటున్నాం. ‘ఈ సావిత్రి మరణించదు.. మరో సావిత్రి జన్మించదు’ అని ఆత్రేయ గారు అన్నారు. అది ముమ్మాటికీ

అందుకే సావిత్రమ్మకు మహానటి’ అని బిరుదు ఇచ్చారు
Sakshi25 Oct 2026
అందుకే సావిత్రమ్మకు మహానటి’ అని బిరుదు ఇచ్చారు

దివంగత మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్‌ కిషోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ ఇంగ్లిష్‌ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటీనటులు జయప్రద, బ్రహ్మానందం

ఆ హీరోకు అత్తగా నటించాను.. అతడే నా ఫేవరేట్.. జయప్రద కామెంట్స్
TV9 Telugu14 Oct 2026
ఆ హీరోకు అత్తగా నటించాను.. అతడే నా ఫేవరేట్.. జయప్రద కామెంట్స్

సినీయర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జయప్రద తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి, నందమూరి

ప్రభాస్ ఫౌజీ’ సెట్స్ లో విషపురుగు కాటు?.. నటుడు రాజేష్ శర్మ పీఏ క్లారిటీ
Samayam Telugu12 Oct 2026
ప్రభాస్ ఫౌజీ’ సెట్స్ లో విషపురుగు కాటు?.. నటుడు రాజేష్ శర్మ పీఏ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా సెట్స్ లో విషాదం జరిగినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా.. బాలీవుడ్

అభినవ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం
Namasthe Telangana22 Aug 2026
అభినవ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం

భూదాన్ పోచంపల్లి, జూన్ 30 : ఇన్‌సైట్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ వారు నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ సౌత్‌ర‌న్ ఇండియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి

ఒకే కథ, ఇద్దరు దిగ్గజాలు, రెండు బ్లాక్ బస్టర్లు.. భాగ్యరాజ్, భారతీరాజా చేసిన అద్భుతం
Asianet News Telugu31 Jul 2026
ఒకే కథ, ఇద్దరు దిగ్గజాలు, రెండు బ్లాక్ బస్టర్లు.. భాగ్యరాజ్, భారతీరాజా చేసిన అద్భుతం

సినీ చరిత్రలో ఒకే కథను ఇద్దరు టాప్ డైరెక్టర్లు తమ స్టైల్‌లో తీసి, రెండు సినిమాలనూ సూపర్ హిట్ చేసిన సందర్భాలు చాలా అరుదు. ఆ జాబితాలోనివే 'ఒరు ఖైదియిన్ డైరీ' (తమిళం), దాని హిందీ రీమేక్ 'ఆఖ్రీ రాస్తా'

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత
AP7AM31 Jul 2026
ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఇటీవలే ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు గోవాలో హాజరయ్యారు. ఇంతలోనే తుదిశ్వాస విడవడం సినీ పరిశ్రమను

మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి ఫొటోలు
Sakshi22 Jul 2026
మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి ఫొటోలు

అమెరికాలోని మన ‍అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్‌లో తెలుగు సినీతారలు సందడి చేశారు. యూఎస్‌లో జరిగిన ఈ వేడుకలో జయప్రద, సుమన్, ప్రదీప్ మాచిరాజుతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు

అమెరికాలో వైభవంగా 'మాటా' మహాసభలు.. తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచిన వేడుకలు
Zee Telugu19 Jul 2026
అమెరికాలో వైభవంగా 'మాటా' మహాసభలు.. తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచిన వేడుకలు

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

కు పైగా సినిమాలు.. కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
TV9 Telugu5 Jul 2026
కు పైగా సినిమాలు.. కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన నటుడు చంద్రమోహన్. ఆయన జీవితం, ప్రస్థానం అనేకమందికి ఆదర్శప్రాయం. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగి, హీరోగా, సహాయ నటుడిగా, తండ్రి

మాటా కన్వెన్షన్ వేడుకల్లో దాము గేదెలకు ఘన సత్కారం
Telugu Times4 Jul 2026
మాటా కన్వెన్షన్ వేడుకల్లో దాము గేదెలకు ఘన సత్కారం

అమెరికాలో ఘనంగా జరిగిన ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన’ (మాటా) రెండవ మహాసభలలో కమ్యూనిటీ ప్రముఖులు, సేవా కార్యక్రమాల్లో ముందుండే దాము గేదెలను ‘మాటా ఎక్సలెన్స్ అవార్డు’ తో ఘనంగా సత్కరించారు. సమాజ సేవ

జయప రద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in