జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత
Actor ProfilePolitician

జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత
Sakshi27 Aug 2026
జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్‌ స్టీల్స్‌ పరిశీలనకు వైఎస్సార్‌సీపీ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వాగ్వాదం జరిగింది. పార్టీ నేతలను పోలీసులు ముందుకు కదలనివ్వలేదు. ఈ క్రమంలో పోలీసులు వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇక, స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వారిలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి ఉన్నారు. కాగా, వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం కచ్చితంగా జిందాల్‌ స్టీల్స్‌ పరిశీలించి తీరుతామని చెబుతున్నారు. ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు) సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌.. (ఫోటోలు) అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌ ‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు) MLA పులివర్తి నాని బూతు పురాణం.. సంచలన ఆడియో లీక్ దుబాయ్, బెంగళూరులో ఆస్తులు... షాకింగ్ నిజాలు బయటపెట్టిన నందు స్నేహితులు! జర్నలిస్ట్ KVR అరెస్ట్ పై నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

జమ మలమడ గ ల ఉద ర క తత వ ఎస స ర స ప న తల అడ డగ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in