జనవరి 13 విడుదల.. ఏం టైటిల్ అన్నా అది
Actor ProfileActor

జనవరి 13 విడుదల.. ఏం టైటిల్ అన్నా అది

Total News1
Movie Updates0
Sources1
జనవరి 13 విడుదల.. ఏం టైటిల్ అన్నా అది
Chitrajyothy17 Jun 2026
జనవరి 13 విడుదల.. ఏం టైటిల్ అన్నా అది

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టైలే సపరేటూ.. ఆయన సినిమా మొదలుపెట్టిన దగ్గరి నుంచి అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. అందరిలా ప్రమోషన్స్ చేస్తే మన క్రియేటివిటీ ఏం ఉంటుంది అనుకుంటాడో ఏమో కానీ.. అనిల్ సినిమా అంటేనే చాలా స్పెషల్ అనుకొనేలా చేస్తాడు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్టైలే సపరేటూ.. ఆయన సినిమా మొదలుపెట్టిన దగ్గరి నుంచి అన్నీ స్పెషల్ గానే ఉంటాయి. అందరిలా ప్రమోషన్స్ చేస్తే మన క్రియేటివిటీ ఏం ఉంటుంది అనుకుంటాడో ఏమో కానీ.. అనిల్ సినిమా అంటేనే చాలా స్పెషల్ అనుకొనేలా చేస్తాడు. సాధారణంగా సినిమా టైటిల్స్ ఎలా ఉంటాయి. కథకు అనుగుణంగా.. హీరోహీరోయిన్ల పేర్లతో టైటిల్స్ పెడతారు. కానీ, అనిల్.. మాత్రం ఏది అనుకుంటే అదే టైటిల్ గా మారిపోతుంది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని పెట్టి షాక్ ఇచ్చిన అనిల్.. ఇప్పుడు మరో మెంటలెక్కించే టైటిల్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేసిన విషయం తెల్సిందే.ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైతం ఇప్పటికే పూర్తి కాగా, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్ బావా బామ్మర్దులుగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది కాకుండా తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం లానే ఈ సినిమాకు ఒక వైరైటీ టైటిల్ ని అనుకున్నాడట. ఈ చిత్రానికి ఏకంగా జనవరి 13 విడుదల అనే ఊహించని టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్‌నే నేరుగా టైటిల్‌గా మార్చేసి అనిల్ రావిపూడి తన మార్క్ క్రేజీ స్ట్రాటజీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమా

జనవర 13 వ డ దల ఏ ట ట ల అన న అద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in