
చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా చాలు హీరోయిన్స్ రేంజ్ ను మార్చేస్తుంది. కానీ కొందరు భామలు మాత్రం ఎంత ప్రయత్నించినా ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. హిట్స్ కొట్టినా కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేక సోషల్ మీడియాలో గడిపేస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మమనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ అమ్మడు చేసింది 5 సినిమాలు అందులో ఒక్కటే పెద్ద హిట్.. ఎంత పెద్ద హిట్ అంటే ఏకంగా ఆ సినిమా రూ.300కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు.. అలాగే అవకాశాలు కూడా రాలేదు. దాంతో ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు.. ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ.. అమృత అయ్యర్. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హనుమాన్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా అనుదుకోలేకపోయింది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత. ఈ సినిమాతో అమృతకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ. ఇది కూడా చదవండి