చివరి షెడ్యూల్ లో సంబరాల ఏటి గట్టు’… హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ సెట్
Actor ProfileActor

చివరి షెడ్యూల్ లో సంబరాల ఏటి గట్టు’… హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ సెట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చివరి షెడ్యూల్ లో సంబరాల ఏటి గట్టు’… హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ సెట్
Samayam Telugu6 Aug 2026
చివరి షెడ్యూల్ లో సంబరాల ఏటి గట్టు’… హైదరాబాద్ లో భారీ క్లైమాక్స్ సెట్

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటి గట్టు’. ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కేపీ రోహిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-బడ్జెట్ అడ్వెంచర్ డ్రామా ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.* అనిరుధ్ -కావ్య మారన్ మ్యారేజ్ ఫిక్స్?.. బంధాన్ని కన్ఫార్మ్ చేసిన ‘అఖండ 2’ నటుడుహైదరాబాద్‌లో భారీ సెట్.. ముగింపు షెడ్యూల్!గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం ఒక క్రేజీ న్యూస్ అందించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందుకోసం చిత్ర యూనిట్ నగరంలోనే ఒక భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించింది. సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచే హై-వోల్టేజ్ క్లైమాక్స్ ఎపిసోడ్‌తో పాటు, కొన్ని ప్రధాన యాక్షన్ సన్నివేశాలను ఈ భారీ సెట్‌లో అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌తో దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తికానుంది. అనంతరం చిత్ర బృందం ఎలాంటి విరామం లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని భావిస్తోంది.సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే లార్జెస్ట్ ప్రాజెక్ట్రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని ‘విరూపాక్ష’తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న సాయి దుర్గా తేజ్‌కు, ఆ తర్వాత వచ్చిన ‘బ్రో’ ఆశించిన విజయాన్ని అందించలేదు. అలాగే సంపత్ నంది కాంబినేషన్‌లో అనుకున్న ‘గాంజా శంకర్’ ప్రాజెక్ట్ కొన్ని వివాదాల కారణంగా ప్రారంభంలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పక్కా స్క్రిప్ట్‌తో, వినూత్నమైన కాన్సెప్ట్‌తో ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన సంగ్రహావలోకనం’ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని, సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సాయి దుర్గా

చ వర ష డ య ల ల స బర ల ఏట గట ట హ దర బ ద ల భ ర క ల మ క స స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in