
Zee Telugu•17 Jun 2026
చెరువులో చిన్నారి జాడ? రంగంలోకి ఎన్ డీఆర్ ఎఫ్NDRF Teams Join the Search Operation for Missing Girl: NDRF, SDRF బృందాలతో పాటు అటవీ శాఖకు చెందిన హనుమాన్ బృందాలు కూడా గాలింపులో పాల్గొంటున్నాయి. నిన్నటి నుంచి నల్లగొండ ఎదురుగా ఉన్న చెరువులో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. NDRF బృందం చెరువు మొత్తాన్ని పూర్తిగా గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. చెరువును ఆవరించిన కొండ ప్రాంతాల్లో కూడా వారు గాలింపు చేపట్టారు. సిహెచ్ అగ్రహా నుండి ఎలమంచి వరకు మొత్తం 11 కొండలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు నాలుగు కొండలను మాత్రమే పరిశీలించారు. చిన్నారి కిడ్నాప్ చేయబడిందా, ఆడుకుంటూ వెళ్లి ఏదైనా లోయలో పడిపోయిందా లేదా జంతువుల బారిన పడిందా అనే కోణంలో మూడు కొండల్లోనూ విస్తృతంగా