చోరీకి పాల్ప డ్డార ని ఆరోప ణ .. ప ని మ నుషుల ను ఇంట్లో బంధించిన
Actor ProfileActor

చోరీకి పాల్ప డ్డార ని ఆరోప ణ .. ప ని మ నుషుల ను ఇంట్లో బంధించిన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చోరీకి పాల్ప డ్డార ని ఆరోప ణ .. ప ని మ నుషుల ను ఇంట్లో బంధించిన
10TV Telugu11 Jul 2026
చోరీకి పాల్ప డ్డార ని ఆరోప ణ .. ప ని మ నుషుల ను ఇంట్లో బంధించిన

Jayam Ravi : తమిళ స్టార్ హీరో జ‌యం ర‌వి అలియాస్ ర‌విమోహ‌న్ మ‌రో వివాదంలో చిక్కుకున్నాడు. త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు ఓ బాలుడిని నిర్భందించిన‌ట్లు స‌మాచారం. బాధితుల కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. చెన్నైలోని నీలాంకరైలో న‌టుడు జ‌యం ర‌వి నివాసం ఉంటున్నాడు. త‌న ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో పాటు ఓ బాలుడిని నిర్భందించారు. కార్మికులు ఇంటికి రాక‌పోవ‌డంతో వారి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు. వారిలో ఒక‌రు న‌టుడి ఇంటికి వెళ్లగా బంధించిన‌ట్లు తెలుసుకున్నారు. వాళ్ల‌ను పంపించాల‌ని కోర‌గా అందుకు న‌టుడు నిరాక‌రించాడు. Sardar 2 : కార్తి ‘స‌ర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఏ రోజున అంటే? దీంతో స‌ద‌రు వ్యక్తి న‌టుడిపై నీలాంగ‌రై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి మ‌హిళ‌ల‌ను బంధించ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికి వారికి విడిపించారు. చోరీ విష‌య‌మై ఫిర్యాదు చేయాల‌ని న‌టుడికి సూచించారు. అయితే ఈ ఆరోపణలను నటుడు రవి మోహన్ తరఫు ప్రతినిధులు ఖండించారు. వారి వాదన ప్రకారం.. ఇంట్లో పనిచేస్తున్నన‌గ‌దు, న‌గ‌ల‌ను సిబ్బంది దొంగిలించార‌నే అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ఆ కారణంగానే వారిని ప్రశ్నించారని, ఎలాంటి అక్రమ నిర్బంధం జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం మాత్రమే బయటపడతాయని పేర్కొన్నారు. Ritu Varma : చీర‌లో తెలుగు అందం.. పాల‌రాతి బొమ్మ‌లా మెరిసిపోతున్న రీతూవ‌ర్మ‌ ఇప్పటికే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన రవి మోహన్ పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో వాస్తవ పరిస్థితులు ఏమిటి? ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది పోలీసుల దర్యాప్తు నివేదిక తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది

చ ర క ప ల ప డ డ ర న ఆర ప ణ ప న మ న ష ల న ఇ ట ల బ ధ చ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in