చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి ఫోటోలు
Actor ProfileActor

చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి ఫోటోలు

Total News1
Movie Updates0
Sources1
చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి ఫోటోలు
Sakshi17 Jun 2026
చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి ఫోటోలు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్‌ చిత్రం RRR. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో “మల్లి” అనే చిన్నారి పాత్రను ట్వింకిల్ శర్మ పోషించింది. బ్రిటిష్ అధికారుల చేతిలో చిక్కుకున్న ఆ చిన్నారి పాత్ర కథలో భావోద్వేగాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆమెను విడిపించేందుకు భీమ్ చేసే ప్రయత్నాలు కథలో కీలక మలుపుకు దారి తీస్తాయి. సినిమా విడుదలైన నాలుగేళ్ల తర్వాత ఆ చిన్నారి “మల్లి” ఇప్పుడు ఎలా మారిపోయిందో ఓ లుక్కేయండి. RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్‌ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు) బర్త్ డే స్పెషల్.. లంగా ఓణీలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు) విహారయాత్రకు వెళ్లి శవంగా విశాఖ ఐటీ ఉద్యోగిని అందుకే నన్ను చంపాలనుకున్నాడు..! ఈడ్పుగంటి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ ఇది EV కార్ల పరిస్థితి... కొన్న గంటలోనే ఏం అయిందో మీరే చూడండి? నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..? సాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు.. సంచలన ఫోటోలు రిలీజ్ చేసిన అంబటి