చిట్టి రాకపోతే నా ఊపిరి ఆగిపోతుందన్న రామచంద్ర.. పార్టీలోనే చంపేందుకు దమయంతి
Actor ProfilePolitician

చిట్టి రాకపోతే నా ఊపిరి ఆగిపోతుందన్న రామచంద్ర.. పార్టీలోనే చంపేందుకు దమయంతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిట్టి రాకపోతే నా ఊపిరి ఆగిపోతుందన్న రామచంద్ర.. పార్టీలోనే చంపేందుకు దమయంతి, భవానీ శంకర్ ప్లాన్
Samayam Telugu1 Sept 2026
చిట్టి రాకపోతే నా ఊపిరి ఆగిపోతుందన్న రామచంద్ర.. పార్టీలోనే చంపేందుకు దమయంతి, భవానీ శంకర్ ప్లాన్

చిట్టి తిరిగి వస్తుందన్న వార్త తెలియడంతో రామచంద్ర పట్టరాని ఆనందంతో ఉంటాడు. నిన్ను (రాధ) చూస్తుంటే నా చిట్టినే గుర్తుకు వస్తోంది..నా బర్త్ డే అంటే చాలు ఇలానే అల్లరి, సందడి చేసేది.. ఇల్లంతా హడావిడి చేసేది.. కొత్త బట్టలు తీసుకు వచ్చేది.. అన్ని ఏర్పాట్లు చేసేది అని అంటాడు రామచంద్ర. అయితే చిట్టి వచ్చే వరకు నన్నే మీ చిట్టి అనుకోండి గురూజీ అని రాధ అంటుంది. ఇక బావ గారు రెడీ అవుతారు.. అందరూ బయటకు వెళ్లండని దమయంతి అంటుంది. సరే పిన్ని గారు అని వెటకారంగా అంటుంది రాధ.రామచంద్ర కొత్త బట్టలు వేసుకుని అలా వస్తుంటే.. వసుంధర సంబరపడుతుంది. నువ్వు పుట్టినప్పుడు ఎంత సంతోషం కలిగిందో.. ఈ రోజు నిన్ను చూస్తుంటే అంత సంబరమేస్తోంది.. అని వసుంధర అంటుంది. ఈ రోజు మన ఇంట్లో రెండు పండుగలు అని వసుంధర అంటుంది. అందుకే ఇంత కళగా ఉందని చెబుతుంది. నా కొడుకు పుట్టిన రోజు ఒకటి అయితే.. నా మనవరాలు చిట్టి తిరిగి రావడం ఇంకో పండుగ అని అంటుంది.. ఈ రోజు నిన్ను ఇలా చూస్తుంటే ఆనందంగా ఉంది రా రామ అని వసుంధర అంటుంది. మరీ అంత సంతోషపడకండి.. చిట్టి ఏదైనా కారణంతో రాకపోతే ఎలా అని దమయంతి అంటుంది. చిట్టి రాకపోతే నా ఊపిరి ఆగిపోతుంది.. చచ్చిపోతాను.. అని రామచంద్ర అంటాడు.ఇక ఆ మాటలకు విక్రమ్ మరింత కంగారు పడతాడు. రాధ వద్దకు వెళ్లి.. మామయ్యకు నిజం చెప్పేస్తాను.. ఇప్పుడే చెప్తే కొంచమైనా బాధ తగ్గుతుంది.. అని విక్రమ్ అంటాడు. మీ మామయ్య మీద ఒట్టు.. నిజం చెప్పొద్దు అని విక్రమ్‌కి అడ్డు కట్ట వేస్తుంది రాధ. ఇంకో వైపు దమయంతి మాత్రం ధ్యానం చేస్తుంది. ఇదేంటమ్మా ఇలా ధ్యానం చేస్తున్నావ్ అని భవానీ శంకర్ అంటాడు. నేను జరగకూడదు అని అనుకున్నవి జరుగుతున్నాయి.. ఈ

చ ట ట ర కప త న ఊప ర ఆగ ప త దన న ర మచ ద ర ప ర ట ల న చ ప ద క దమయ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in