
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ


అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఫిఫా ప్రపంచకప్2026లో కొలంబియా శుభారంభం చేసింది. గ్రూప్- ‘కె’లో భాగంగా ఉజ్బెకిస్థాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్2026లో కొలంబియా శుభారంభం

ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో కొలంబియా బోణీ కొట్టింది. గ్రూప్- ‘K’లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉజ్బెకిస్తాన్‌ను 3-1 తేడాతో

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మూడు మ్యాచులు జరిగాయి. తొలుత ఘనా - పనామా తలపడగా.. క్రొయేషియాను ఇంగ్లాండ్ ఢీకొట్టింది. ఉజ్బెకిస్థాన్‌ను కొలంబియా ఎదుర్కొంది. ఈ మూడు మ్యాచుల్లోనూ ఫలితం వచ్చేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవరు విజయం సాధించారో ఓ లుక్కేద్దాం. ఘనా జట్టులో స్టార్ ఆటగాడు థామస్ పార్టీ. అతడు మిడ్‌ఫీల్డర్. కానీ, పనామాతో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉండాల్సివచ్చింది. కెనడాలోకి అతడికి ఎంట్రీ ఇవ్వకపోవడమే అందుక్కారణం. ఇంగ్లాండ్‌లో అతడిపై అత్యాచార కేసు విచారణ సాగుతోంది. దీంతో కెనడాలోకి అడుగుపెట్టలేకపోయాడు. అయితే పనామాతో చివరివరకూ పోరాడి మరీ ఘనా విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో ఘనా ప్లేయర్ కలేబ్ (90+5వ నిమిషం) గోల్ కొట్టాడు. దీంతో డ్రా చేద్దామనుకున్న పనామా ఆశలకు తెర పడింది. చివరికి 1-0 తేడాతో ఘనా విజయం సాధించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్‌లో క్రొయేషియాను చిత్తు చేసింది. స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ 12వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌తో గోల్ కొట్టి ఇంగ్లాండ్‌కు ఆధిక్యం అందించాడు. అయితే, క్రొయేషియా ప్లేయర్ మార్టిన్ బతురినా (36) గోల్‌తో స్కోర్లు సమమయ్యాయి. మళ్లీ 42వ నిమిషంలో కేన్ చేసిన గోల్‌తో 2-1 ఆధిక్యంలోకి ఇంగ్లాండ్ వెళ్లింది. అయితే, అది కాసేపు మాత్రమే. తొలి అర్ధభాగం అదనపు సమయంలో (45+5వ నిమిషం) పీటర్ ముసా అద్భుతమైన గోల్‌తో క్రొయేషియా 2-2తో సమంగా మారింది. జుడె బెల్లిగ్‌హామ్ (47వ నిమిషం), మార్కస్ రాష్‌ఫోర్డ్ (85వ నిమిషం) గోల్స్‌తో ఇంగ్లాండ్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది. రెండో అర్ధ భాగంలో క్రొయేషియా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్ డేవిడ్ బెక్‌హామ్‌ను సమం చేశాడు. మూడు వేర్వేరు ప్రపంచ కప్‌ల్లో

ప్రపంచంలోనే నెం.1 యూట్యూబర్‌గా మిస్టర్ బీస్ట్ కి పేరుంది. జూన్ 12, 2026న, మిస్టర్‌బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో ఉన్న సమయంలో 50కోట్ల సబ్‌స్క్రైబర్ల మార్క్‌ను చేరుకున్నాడు. యూట్యూబ్

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అహ్మదాబాద్‌లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం వివిధ దేశాల ప్రతినిధులు, పోటీల్లో పాల్గొనే