గ్రాముల బంగారం రూ. 43
Actor ProfileCelebrity

గ్రాముల బంగారం రూ. 43

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రాముల బంగారం రూ. 43,000 వేలు డౌన్.. జూన్ 26వ తేదీ శుక్రవారం గోల్డ్ రేట్స్ ఇవే
Zee Telugu24 Jul 2026
గ్రాముల బంగారం రూ. 43,000 వేలు డౌన్.. జూన్ 26వ తేదీ శుక్రవారం గోల్డ్ రేట్స్ ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: బంగారం ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,40,300 కు తగ్గింది. ఇది 3 నెలల కనిష్ట స్థాయికి చేరుకుందని చెప్పాలి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఈ ఉదయం వరకు 0.05శాతం అంటే రూ. 73 పెరిగి 10 గ్రాములకు రూ. 143200 కు చేరుకుంది. గత ట్రేడింగ్ లో 10 గ్రాములకు రూ. 1,43,127 వద్ద ముగిసింది. మరోవైపు బులియన్స్ ప్రకారం ఇది 10 గ్రాములకు రూ. 1,43,550 కు చేరుకుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. శుక్రవారం ఉదయం వరకు ఇది 10 గ్రాములకు రూ. 139873 కు చేరుకుంది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,40,280కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $ 3,978.06కి పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం (999): 10 గ్రాములకు రూ. 139873 23 క్యారెట్ల (995) బంగారం: 10 గ్రాములకు రూ. 139,313 22 క్యారెట్ల (916) బంగారం: 10 గ్రాములకు రూ. 128,124 18 క్యారెట్ల బంగారం (750): 10 గ్రాములకు రూ. 104905 14 క్యారెట్ల (585) బంగారం: 10 గ్రాములకు రూ. 81,826 ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల ధరలు తగ్గడం, డాలర్ బలపడటం వంటివి విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తిని బలహీనపరిచి, ధరలు నిరంతరం పడిపోయేలా చేశాయి. బంగారం ధరలు వరుసగా 3వ రోజు కూడా

గ ర మ ల బ గ ర ర 43 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in