గ్రీన్ డ్రెస్ లో క్యూట్ గా.. ప్రగ్యా బ్యూటిఫుల్ ఫొటోస్
Actor ProfileActor

గ్రీన్ డ్రెస్ లో క్యూట్ గా.. ప్రగ్యా బ్యూటిఫుల్ ఫొటోస్

Total News1
Movie Updates0
Sources1
గ్రీన్ డ్రెస్ లో క్యూట్ గా.. ప్రగ్యా బ్యూటిఫుల్ ఫొటోస్
TV9 Telugu13 Jun 2026
గ్రీన్ డ్రెస్ లో క్యూట్ గా.. ప్రగ్యా బ్యూటిఫుల్ ఫొటోస్

గ్రీన్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ప్రగ్యా బ్యూటిఫుల్ ఫొటోస్గ్రీన్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ప్రగ్యా బ్యూటిఫుల్ ఫొటోస్ Samatha 13June 2026 అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్ మ సొంతం. ప్రగ్యాజైస్వాల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అందాల ముద్దుగుమ్మలో ఈ చిన్నది మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్ పుడూ నెట్టింట హల్ చల్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. శ్రీ సినిమా తర్వాత వరుణ్ తేజ సరసన కంచె మూవీలో నటించి, తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది. మంచి గుర్తింపు సంపాదించ ుకుంది. కంచె మూవీ ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత ఏకంగా నందమూరి నట సింహం బాలకృష్ణ మూవీలో ఛాన్స్ కొ ట్టేసింది. పెరిగిన క్రేజ్ బాలయ్య సరసన అఖండ మూవీలో నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అఖండ మూవీ తర్వాత డాకు మహారాజ్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అదృష్టం కలిసి రాలేదు. డాకు మహారాజ్ ప్రస్తుతం అంతగా అవకాశాలు రావడం లేదు. ఇక ఎప్పుడూ నెట్టింట సందడి చేసే ఈ బ్యూటీ, తాజాగా బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చ ేసింది. బ్యూటిఫుల్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్‌ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్