గ్రీన్ కార్డుదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూల తీర్పు
Actor ProfilePolitician

గ్రీన్ కార్డుదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూల తీర్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రీన్ కార్డుదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూల తీర్పు
Eenadu10 Jul 2026
గ్రీన్ కార్డుదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూల తీర్పు

అమెరికాలో ఉంటున్న గ్రీన్‌కార్డుదారుల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వానికి అనుకూలంటా ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అమెరికాలో ఉంటూ కొన్నిరకాల నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కార్డుదారులను ఆ దేశం నుంచి వెనక్కి పంపించే విషయంలో బహిష్కరణ ప్రక్రియను సులభతరం చేసింది. దీంతో ట్రంప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయింది. యూఎస్‌ చట్టాల ప్రకారం అక్కడి గ్రీన్‌కార్డుదారులు ఎవరైనా కొంతకాలం పాటు విదేశాలకు వెళ్లి తిరిగిరావొచ్చు. అయితే అలాంటివారిపై ఎలాంటి కేసులు ఉండకూడదు. గ్రీన్‌కార్డుదారుల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వానికి అనుకూల తీర్పు

గ ర న క ర డ ద ర ల వ షయ ల ట ర ప ప రభ త వ న క అన క ల త ర ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in