గ్రహ మండలంలో అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల ఇక తిరుగులేదు
Actor ProfileCelebrity

గ్రహ మండలంలో అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల ఇక తిరుగులేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రహ మండలంలో అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల ఇక తిరుగులేదు
Zee Telugu11 Aug 2026
గ్రహ మండలంలో అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల ఇక తిరుగులేదు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Gajakesari Rajayogam Effect: జూలై నెల1, 2 3 తేదీలలో ఒక అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుంది. దీంతో ఈ మూడు రోజులలో, మకర రాశిలో సంచరిస్తున్న చంద్రుడిని ఏడవ ఇంటి నుండి గురు, శుక్ర గ్రహాలు చూస్తున్నాయి. దీనివల్ల అఖండ రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం కొన్ని రాశుల వారికీ రెట్టింపు ఫలితాలను ఇవ్వబోతుంది. దీంతో కొన్ని రాశులకు ఆదాయంలో వృద్ధి, శక్తి యోగం, విజయాలు వరించనున్నాయి. అంతేకాదు మీ కీర్తి ప్రతిష్టలు నూటికి నూరు శాతం పెరుగుతాయి. ఈ అరుదైన యోగం మేష, కర్కాటక, కన్య, తుల, మకర మీన రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతున్న మాట. కొత్త ప్రయత్నాలకు ఇదే శుభ సమయం. కర్కాటక రాశి: కర్కాటక రాశిలో, గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉండగా, ఏడవ ఇంట్లో బుధ, శుక్ర గ్రహాలు పరిపూర్ణమైన దృష్టిని ఏర్పరుస్తున్నాయి. . దీని ఫలితంగా కర్కాటక రాశి వారికి అద్భుతమైన గజకేసరి, కుబేర యోగం సిద్దిస్తుంది. దీనివల్ల రాజపూజ్యం లభించనుంది. రజ, ధన యోగాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. చేసే పనిలో విజయం సాధిస్తారు. కన్య రాశి: పంచమ స్థానంలో చంద్రుడు, ఉచ్చస్థానంలో గురు, బుధ, శుక్ర గ్రహాల దృష్టి కారణంగా, కన్య ారాశి వారు తాకిన ప్రతిదీ బంగారంగా మారుతుంది. జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాధులు, రుణ సమస్యలపై విజయం