
రెడ్‌మి K90 అల్ట్రా 6.59-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే డ్యూయల్-స్పీకర్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కనీసం 8,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా Redmi K90 Ultra : రెడ్‌మి ఫోన్


రెడ్‌మి K90 అల్ట్రా 6.59-అంగుళాల 1.5K ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే డ్యూయల్-స్పీకర్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కనీసం 8,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా Redmi K90 Ultra : రెడ్‌మి ఫోన్

రెడ్‌మి టర్బో 5 మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ ఈ ఫోన్ 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 50MP OIS కెమెరా, IP69K వరకు రేటింగ్ Redmi Turbo 5 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి రెడ్‌మి నుంచి టర్బో సిరీస్‌లో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్‌ను ఫస్ట్ చైనాలో లాంచ్ చేయగా, ఇప్పుడు భారత మార్కెట్లోకి కూడా వచ్చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్, భారీ 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K డిస్‌ప్లే (Redmi Turbo 5) ఉన్నాయి. ఈ ఫోన్‌లో IP66, IP68, IP69, IP69K రేటింగ్ ఉండగా, డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. ధర ఎంతంటే? : భారత మార్కెట్లో రెడ్‌మి టర్బో 5 ఫోన్ ఆస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ టర్బో వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 19వ తేదీ నుంచి అమెజాన్, (Mi.com) ఇతర ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ ఛానెళ్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే.. రెడ్‌మి టర్బో 5 ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర సుమారుగా రూ. 37,999గా ఉంది. 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా రూ. 40,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 20వేల వరకు అదనపు డిస్కౌంట్ సహా లాంచ్ ఆఫర్ల వివరాలను కంపెనీ షేర్ చేసింది. Read Also - Samsung Galaxy Z Flip 5 5G : ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌పై ఏకంగా రూ. 41,799 తగ్గింపు.. డోంట్ మిస్! రెడ్‌మి టర్బో 5 స్పెసిఫికేషన్లు : రెడ్‌మి టర్బో 5లో 2712×1220 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే