గుండె పేలిపోయేలా.. ఎంత బావుంది సాంగ్
Actor ProfileActor

గుండె పేలిపోయేలా.. ఎంత బావుంది సాంగ్

Total News1
Movie Updates0
Sources1
గుండె పేలిపోయేలా.. ఎంత బావుంది సాంగ్
Chitrajyothy16 Jun 2026
గుండె పేలిపోయేలా.. ఎంత బావుంది సాంగ్

ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా పరిచయమవుతోన్న చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోండగా.. మోహన్ బాబు విలన్ గా కనిపిస్తున్నారు. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా పరిచయమవుతోన్న చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోండగా.. మోహన్ బాబు విలన్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మంచి ఆదరణను అందుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. గుండె పేలిపోతుందే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. గుడిలో హీరోయిన్ అందానికి ఫిదా అయిన హీరో..మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. హీరోయిన్ అందాన్ని, ఆమె తన లైఫ్ లో ఉంటే వచ్చే ఆనందాన్ని వివరిస్తున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. రషా.. అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది. లంగా వోణిలో ఆమె మరింత అందంగా కనిపించింది. ఇక చంద్రబోస్ లిరిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గుడిలో విజువల్స్ చూపిస్తూ ఉన్నా.. ఆ పదాలలో ఎలాంటి ద్వందార్దాలు తీయకుండా అచ్చ తెలుగులో రాసిన విధానం ఆకట్టుకొంటుంది. అరుదైన నుదురు.. బరువైన ఎదలు.. నిరుపేద నడుము.. అంటూ అమ్మాయి అందాన్ని ఎంతో చక్కగా వర్ణించారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి మరింత అద్బుతంగా ఆలపించాడు. జయకృష్ణ లుక్ కూడా చాలా బావుంది. ఈ సాంగ్ వినడానికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ మెలోడీ సాంగ్ సోషల్ మీడియాలో

గ డ ప ల ప య ల ఎ త బ వ ద స గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in