గెట్ రెడీ గాడ్జెట్ లవర్స్.. జూలై 4 నుంచి షాపింగ్ జాతర.. ఈ స్మార్ట్ ఫోన్లు
Actor ProfilePolitician

గెట్ రెడీ గాడ్జెట్ లవర్స్.. జూలై 4 నుంచి షాపింగ్ జాతర.. ఈ స్మార్ట్ ఫోన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గెట్ రెడీ గాడ్జెట్ లవర్స్.. జూలై 4 నుంచి షాపింగ్ జాతర.. ఈ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్
10TV Telugu2 Aug 2026
గెట్ రెడీ గాడ్జెట్ లవర్స్.. జూలై 4 నుంచి షాపింగ్ జాతర.. ఈ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్

జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 మొత్తం 3 రోజుల పాటు కొనసాగనున్న సేల్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్ Amazon Prime Day 2026 Sale : కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్ టీవీ కొనేందుకు చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌ తేదీలు వెల్లడయ్యాయి. భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రైమ్ డే సేల్ జూలై 4న అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుంది. జూలై 6 రాత్రి 11:59 వరకు ఈ సేల్ కొనసాగనుంది. మొత్తం 3 రోజుల పాటు జరిగే ఈ మెగా సేల్‌లో ప్రైమ్ సభ్యులకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, హోమ్ అప్లయెన్సెస్ సహా పలు కేటగిరీల్లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి సేల్ సందర్భంగా 500కు పైగా కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫర్లను కూడా ఈ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఎస్బీఐ, యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ సేవింగ్స్ లభించనున్నాయి. అదేవిధంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉండనుంది. స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ : గాడ్జెట్ ప్రియుల కోసం ఇప్పటికే కొన్ని డీల్స్‌ను అమెజాన్ వెల్లడించింది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చే వన్ ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్‌తో రూ.49,999కి లభించనుంది. 7,540mAh బ్యాటరీతో రెడ్‌మి టర్బో 5 5జీ ఫోన్ రూ.34,999కి, 50MP సోనీ ఏఐ కెమెరాతో ఐక్యూ జెడ్10 లైట్ రూ.13,999కి అందుబాటులోకి రానున్నాయి. హెచ్‌పీ విక్టస్ రైజెన్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్, నివిడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్, 16GB ర్యామ్, 512GB

గ ట ర డ గ డ జ ట లవర స జ ల 4 న చ ష ప గ జ తర ఈ స మ ర ట ఫ న ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in