గంటల మేకప్
Actor ProfilePolitician

గంటల మేకప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గంటల మేకప్, నిద్ర లేదు.. 'నాగబంధం' కోసం గరుడ రామ్ పడిన కష్టాలు
Asianet News Telugu5 Aug 2026
గంటల మేకప్, నిద్ర లేదు.. 'నాగబంధం' కోసం గరుడ రామ్ పడిన కష్టాలు

'నాగబంధం' సినిమాలో గరుడ రామ్ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. దానికోసం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల పాటు మేకప్ వేసుకునేవారు. రాత్రంతా ఆయనపైనే షూటింగ్ జరిగేది. ఆ సమయంలో ఆయనకు తిండి, నిద్ర సరిగ్గా ఉండేవి కావు. ఈ మాటలు రామ్ చెప్పినవి కాదు. 'నాగబంధం' సినిమా హీరోగా నటించిన విరాట్ కర్ణ వెల్లడించారు. ఈ చిత్రంలో గరుడ రామ్ 'బైరాగి' అనే పాత్రను పోషించారు.ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని విరాట్ కర్ణ వివరించారు. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం రహస్యమైన 'నాగబంధం' తో పాటు హిమాలయాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది

గ టల మ కప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in