గగనంలో వైమానిక అబ్బురం
Actor ProfileCelebrity

గగనంలో వైమానిక అబ్బురం

Total News1
Movie Updates0
Sources1
గగనంలో వైమానిక అబ్బురం
Sakshi14 Jun 2026
గగనంలో వైమానిక అబ్బురం

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్‌ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) భారత వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు. పరేడ్‌ సందర్భంగా వైమానిక దళాధిపతి ఏపీసింగ్‌ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్‌ ఆహూతులను ఆకట్టుకుంది. పిలాటస్‌ పీసీ–7 ఎంఎక్‌–2, హాక్, కిరణ్, చేతక్‌ శిక్షణ విమానాలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. ‘ఆకాశ్‌ గంగ’ స్కైడైవింగ్‌ బృందం, ‘శక్తి’ ఉమెన్‌ ఎయిర్‌ వారియర్‌ డ్రిల్‌ టీమ్, సుఖోయ్‌–30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు) ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) భయమా! వణుకా! కేతిరెడ్డి ఎక్కడికి పోతే అక్కడికి JC దుబారా ఖర్చుల్లో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు & లోకేష్.. ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్

గగన ల వ మ న క అబ బ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in