ఖమేని అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరవుతున్నది వీళ్లే
Actor ProfilePolitician

ఖమేని అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరవుతున్నది వీళ్లే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖమేని అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరవుతున్నది వీళ్లే
Eenadu14 Aug 2026
ఖమేని అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరవుతున్నది వీళ్లే

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 5 నుంచి 9 వరకు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. భారత్‌ తరపున బిహార్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సయ్యద్‌ అటా హసనైన్‌, కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్‌ వర్గాలు వెల్లడించాయి. ఖమేని అంత్యక్రియలు.. భారత్‌ తరఫున హాజరవుతున్నది వీళ్లే