కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం
Actor ProfilePolitician

కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం

Total News1
Movie Updates0
Sources1
కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం
Zee Telugu16 Jun 2026
కొల్లూరులో ది సురాకా స్కూల్ కొత్త అకడమిక్ బ్లాక్ ప్రారంభం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. The Suraka School: సీబీఎస్‌ఈ, కేంబ్రిడ్జ్ పాఠ్యాంశాలను ఒకే వేదికపై అందిస్తూ విద్యా సంస్థల్లో విశేష గుర్తింపు పొందిన ది సురాకా స్కూల్ - ఫ్యూచురా ఎక్సలెన్స్ తన అత్యాధునిక క్యాంపస్‌లో కొత్తగా అకడమిక్ బ్లాక్‌ను ప్రారంభించుకుంది. హైదరాబాద్‌ శివారులోని కొల్లూరు పాఠశాల ప్రాంగణంలో అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించుకుని విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందించేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌కు అనుగుణమైన, విలువల ఆధారిత విద్యను అందించాలనే సంస్థ లక్ష్యానికి ఈ ప్రారంభోత్సవం ఒక కీలక ఘట్టంగా నిలిచిందని ది సురాకా స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. అట్టహాసంగా జరిగిన ఈ అకడమిక్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్‌, మాజీ డీజీపీ ఎన్. సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరై అకడమిక్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు అంకితభావంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నాణ్యమైన విద్య సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మాజీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ.. 'భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. విద్య, విలువలు, ఆవిష్కరణ వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే విద్యా వాతావరణాన్ని సృష్టించారు' అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్‌పాస్ట్ కలర్ పార్టీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్యాంపస్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది విద్యార్థులకు

క ల ల ర ల ద స ర క స క ల క త త అకడమ క బ ల క ప ర ర భ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in