
AP7AM•13 Jun 2026
క్లైమాక్స్ కు 'భోగి'.. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో చివరి అంకానికి శ్రీకారంయంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం 'భోగి' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ షూటింగ్‌ను చిత్ర...