కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫీజు రీయింబర్స్ మెంట్ మనీ విడుదల..ఎలా అప్లై చేయాలి
Actor ProfilePolitician

కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫీజు రీయింబర్స్ మెంట్ మనీ విడుదల..ఎలా అప్లై చేయాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫీజు రీయింబర్స్ మెంట్ మనీ విడుదల..ఎలా అప్లై చేయాలి
Zee Telugu7 Aug 2026
కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫీజు రీయింబర్స్ మెంట్ మనీ విడుదల..ఎలా అప్లై చేయాలి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Telangana Fee Reimbursement: తెలంగాణలోని లక్షలాదిమంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్ 27న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కింద రూ.100 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు ఈ వార్త ఎంతో ఊరటని కలిగించింది. కొత్త విధానం ప్రకారం.. రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రతినెల రూ.200 కోట్ల విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగమే ఈ మొదటి విడత రూ.100 కోట్ల రూపాయలు విడుదల చేశారని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఎవరెవరు అర్హులు.. ఈ పథకం ద్వారా కింద వర్గాలకు చెందిన పేద, గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ, ఈడబ్యూఎస్, మైనారిటీ, దివ్యంగ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అయితే ఆ విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, నర్సింగ్ వంటి అన్ని రకాల ప్రొఫెషనల్, ఉన్నత కోర్సులు చదువుతున్న వారు అయ్యుండాలి. ఆయా విద్యార్థులు కనీసం 75% అటెండెన్స్ (హాజరు) తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం సదరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది. కొత్త జీవోలు.. హైకోర్టు స్టే తర్వాత ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలతో జీవో నెంబర్ 8, 9లను విడుదల చేసింది. వీటి ప్రకారం.. నిధులు మొత్తం నాలుగు విడతల్లో నేరుగా విద్యార్థుల బ్యాంకు

క ల జ వ ద య ర థ లక గ డ న య స ఫ జ ర య బర స మ ట మన వ డ దల ఎల అప ల చ య ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in