క్యూట్ లుక్స్ తో కావ్య అనిల్.. 'వంద దేవుళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి
Actor ProfileActor

క్యూట్ లుక్స్ తో కావ్య అనిల్.. 'వంద దేవుళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి

Total News1
Movie Updates0
Sources1
క్యూట్ లుక్స్ తో కావ్య అనిల్.. 'వంద దేవుళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి
10TV Telugu15 Jun 2026
క్యూట్ లుక్స్ తో కావ్య అనిల్.. 'వంద దేవుళ్ళు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి

తమిళ నటి కావ్య అనిల్ ఇటీవల విత్ లవ్ సినిమాలో అనీషా పాత్రలో క్యూట్ గా నటించి అందర్నీ మెప్పించి ఒక్కసారిగా వైరల్ అయింది. ఇప్పుడు కావ్య విజయ్ ఆంటోని వంద దేవుళ్ళు సినిమాలో కీలక పాత్రతో రాబోతుంది. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుండగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్లో ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది కావ్య అనిల్