కుప్పకూలిన గోదాం.. నలుగురి మృతి
Actor ProfilePolitician

కుప్పకూలిన గోదాం.. నలుగురి మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కుప్పకూలిన గోదాం.. నలుగురి మృతి
Eenadu16 Jul 2026
కుప్పకూలిన గోదాం.. నలుగురి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతాలోని తారాతలా ప్రాంతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడు అంతస్తుల గోదాం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. 17మంది గాయపడ్డారు. శిథిలాల కింద 18 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణంలో భారీ ఇనుప స్తంభాలు వాడడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. సీఎం సువేందు అధికారి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సహాయక చర్యల్లో సైన్యం కూడా పాల్గొంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మా వాళ్లకు హాయ్‌ చెప్పండి ప్లీజ్‌ అని ఒకరు.. హార్ట్‌ సింబల్‌ పెట్టమని మరొకరు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ (Vijay)కు వచ్చిన రిక్వెస్టులు ఇవి

క ప పక ల న గ ద నల గ ర మ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in