కాంట్రాక్టు
Actor ProfilePolitician

కాంట్రాక్టు

📊 Box Office Collections
Total News19
Movie Updates0
Sources10
గుండెపోటుతో ఐటీసీ కార్మికుడు మృతి
Namasthe Telangana12 Oct 2026
గుండెపోటుతో ఐటీసీ కార్మికుడు మృతి

– మృతదేహంతో ఐటీసీ గేటు వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన బూర్గంపహాడ్, జూలై 08 : గుండెపోటుతో ఐటీసీ కార్మికుడు మృతి చెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు
Telugu Times6 Oct 2026
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు

డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ వంద రోజుల్లో కొలిక్కి తీసుకురావాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులకు సూచించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 4800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. ఇందులో 4300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్ పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు. ఇందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీ 100 రోజుల్లో ఈ అంశాన్ని కొలిక్కి తీసుకు రావాలని ఆదేశించారు. హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిలైజ్ చేయాలన్నారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు

మెడికల్ కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలి
Namasthe Telangana5 Oct 2026
మెడికల్ కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలి

భువనగిరి అర్బన్, జూలై 07 : భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రిలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం పెంచి ఇవ్వాలని

ఉద్యోగుల వేతనాల పై రేవంత్ కీలక నిర్ణయం, తాజా ఆదేశాలు
Oneindia Telugu5 Oct 2026
ఉద్యోగుల వేతనాల పై రేవంత్ కీలక నిర్ణయం, తాజా ఆదేశాలు

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల జీతాలపై అధికారులకు స్పష్ట మైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, ఉద్యోగుల కు సమయానికి జీతాలు చెల్లించకుండా

కాంట్రాక్టు పోస్టుల నియామక వివాదం
Sakshi6 Sept 2026
కాంట్రాక్టు పోస్టుల నియామక వివాదం

సాక్షి, హైదరాబాద్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పోస్టుల నియామక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఇవ్వడంపై సీఎం కార్యాలయానికి

వేత నాల చెల్లింపు జీవో మున్సిప ల్ కాంట్రాక్ట్ కార్మికుల కు వ ర్తించ దా
Namasthe Telangana3 Sept 2026
వేత నాల చెల్లింపు జీవో మున్సిప ల్ కాంట్రాక్ట్ కార్మికుల కు వ ర్తించ దా

భువనగిరి అర్బన్, జూలై 02 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించే జీవో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల‌కు వర్తించదా అని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి

కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్
Andhra Jyothy18 Aug 2026
కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల సేవలు రెన్యువల్

డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 684 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను రెన్యువల్‌ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 684 మంది

రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలి
Eenadu17 Aug 2026
రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలి

అమరావతి: దేశం గర్వించేలా అమరావతి (Amaravati)ని నిర్మిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వించండి
AP7AM16 Aug 2026
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వించండి

దేశం గర్వించే రాజధాని అమరావతి నిర్మాణంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని, ఇది కేవలం కట్టడాల నిర్మాణం కాదని, ఓ చరిత్ర నిర్మాణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రతిష్టాత్మక

ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు
Sakshi14 Aug 2026
ఆమె కారణంగానే ఆ ఉద్యోగం..! ఆవేళ బంగారు గాజులు

అమ్మ పిల్లల కోసం ఏం చేసేందుకైనా వెనకాడదు. పిల్లలు అభ్యున్నతి కోసమే అహర్నిశలు కష్టపడుతుంది. ఆ శ్రమ ఫలించి బిడ్డలు ప్రయోజకులుగా మారితే ఆ తల్లికి అంతకు మించిన ఆనందం ఏం ఉటుంది. ఆ సంతోషాన్నే తన తల్లికి

అమ్మబాబోయ్..! నడకమార్గంలో నాగుపాము.. బుసలు కొట్టి ఏం చేసిందంటే
TV9 Telugu8 Aug 2026
అమ్మబాబోయ్..! నడకమార్గంలో నాగుపాము.. బుసలు కొట్టి ఏం చేసిందంటే

శేషాచలం అటవీ ప్రాంతంలో పాములు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలలో భక్తుల కంటపడి అలజడి చేస్తున్నాయి. తరచూ తిరుమల నడక మార్గంలో కనిపిస్తున్న పాములు.. భక్తులను భయపెడుతున్నాయి. తాజాగా.. తిరుమల నడక

ముందుచూపు కొరవడి
Andhra Jyothy29 Jul 2026
ముందుచూపు కొరవడి

జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుచ డంలో ముందుచూపు కొరవడడంతో ఈ ఏడాది ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవనే ఆందోళన నెలకొన్నది. జిల్లాలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రానున్న

సర్కారు బడి.. ప్రవేశాల జడి
Eenadu23 Jul 2026
సర్కారు బడి.. ప్రవేశాల జడి

‘ప్రైవేటు’ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1.06 లక్షల మంది విద్యార్థుల చేరిక గతేడాదితో పోల్చితే 58 వేలకు పైగా పెరిగిన ప్రవేశాలు ఈనాడు - అమరావతి రాష్ట్రంలో సర్కారు బడుల బలోపేతానికి కూటమి ప్రభుత్వం

హాస్పిటల్ కార్మికుల దీక్ష.. జూన్ 30న ప్రజాభవన్ ముట్టడి
HMTV21 Jul 2026
హాస్పిటల్ కార్మికుల దీక్ష.. జూన్ 30న ప్రజాభవన్ ముట్టడి

Sircilla: హాస్పిటల్ కార్మికుల దీక్ష.. జూన్ 30న ప్రజాభవన్ ముట్టడి! సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ మరియు నర్సింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న సానిటేషన్, సెక్యూరిటీ

ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం
Eenadu10 Jul 2026
ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం

ఒక్కో ఉద్యోగికి రూ.60 లక్షల నుంచి 2 కోట్ల బీమా తాత్కాలిక ఉద్యోగులకు కూడా అమలు 25న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం జులై మొదటి వారంలో హెల్త్‌కార్డుల పంపిణీకి సభ ఈనాడు, హైదరాబాద్‌

నూతన వేతన జీవోను తక్షణమే అమలు చేయాలి
Namasthe Telangana7 Jul 2026
నూతన వేతన జీవోను తక్షణమే అమలు చేయాలి

– ఐటీసీ యాజమాన్యానికి కనీస వేతన మండలి సభ్యుడు యారం పిచ్చిరెడ్డి వినతి బూర్గంపహాడ్, జూన్ 23 : నూతన వేతన జీవోను తక్షణమే ఐటీసీ కర్మాగారంలో అమలు చేయాలని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడు, ఐఎన్టీయూసీ

మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది
Sakshi14 Jun 2026
మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది

గల్ఫ్‌ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్‌లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ

నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు
Sakshi14 Jun 2026
నారాయణ.. నారాయణ.. జిత్తులమారి 'లెక్కలు

సెంట్రల్‌ సెక్రటేరియట్, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణ వ్యయాలను కేంద్రం ఖరారు చేయడంతో రాజధాని అవినీతి బట్టబయలు చదరపు అడుగుకు రూ.3,393 లేనన్న మంత్రి నారాయణ గెజిటెడ్‌ ఆఫీసర్ల క్వార్టర్స్‌

ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం
TeluguOne3 Jun 2026
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో రోజు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే మద్యం కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలుగు చూస్తుండగా.. తాజాగా లిక్కర్ రవాణా

క ట ర క ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in