కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
Actor ProfileCelebrity

కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
Sakshi21 Jun 2026
కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్

ప్రస్తుతం 85 శాతం విడిభాగాలు భారత్‌లో తయారీ పూర్తిస్థాయి దేశీ క్షిపణిని మూడేళ్లలోనే అభివృద్ధి చేయగలం డెవలప్‌మెంట్,డిజైన్‌ తయారీలో హైదరాబాద్‌ కీలకపాత్ర తెలంగాణ, ఏపీలో కొత్త ప్లాంటుకు స్థలం చూశాం ‘సాక్షి’తో బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ జైతీర్థ్‌ ఆర్‌.జోషి సాక్షి, హైదరాబాద్‌: బ్రహ్మోస్‌.. ఆపరేషన్‌ సిందూర్‌లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్‌. భారత్‌–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్‌ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్‌ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జనరల్, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవో, ఎండీ జైతీర్థ్‌ ఆర్‌. జోషి తెలిపారు. ఎన్‌డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నూరు శాతం దేశీయంగా.. బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్‌ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్‌ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్‌ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్‌ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్‌ బుక్‌ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్‌ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది

క ట మ ద స వద శ బ రహ మ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in