కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాల
Actor ProfilePolitician

కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54 వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5
Asianet News Telugu31 Aug 2026
కంటెంట్ క్రియేటర్స్ కు పండగే.. వ్లాగింగ్ కెమెరాలపై 54 వరకు భారీ డిస్కౌంట్స్ ! అమెజాన్ టాప్ 5

మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ట్రావెల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వీడియోలతో కంటెంట్ క్రియేటర్ కావాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక పర్ఫెక్ట్ వ్లాగింగ్ కెమెరా చాలా ముఖ్యం. వీడియో రికార్డ్ బటన్ ప్రెస్ చేసి, చిన్న స్క్రీన్‌పై విజువల్స్ చూస్తూ కొత్త క్రియేటివ్ జర్నీ స్టార్ట్ చేయడంలో ఉండే మజానే వేరు. ఒక నాసిరకం కెమెరా, షేకీ వీడియోలు, సరిగ్గా లేని ఆడియో మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తాయి. అందుకే నడిచేటప్పుడు కూడా వీడియో స్టెబిలిటీ ఉండేలా, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లేకుండా క్లియర్ ఆడియో ఇచ్చేలా, ఫ్రేమింగ్ చెక్ చేసుకోవడానికి ఫ్లిప్ స్క్రీన్ ఉండే మంచి కెమెరాను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కంటెంట్ క్రియేటర్ల కోసం అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుంచి జూలై 6 వరకు జరగనుంది. అయితే, మెయిన్ సేల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఎర్లీ ప్రైమ్ డే డీల్స్ లైవ్ అయిపోయాయి. ఈ సేల్‌లో బెస్ట్ వ్లాగింగ్ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ రేంజ్ నుంచి అడ్వాన్స్‌డ్ గింబాల్ కెమెరాల వరకు ప్రస్తుతం ఆఫర్లలో ఉన్న టాప్ 5 కెమెరాల వివరాలు మీకోసం. యాక్షన్, ట్రావెలింగ్, హైకింగ్ లేదా అండర్ వాటర్ అడ్వెంచర్స్ షూట్ చేయాలనుకునే వారికి ఈ రగ్గడ్ కెమెరా (TECHDASH® 5K Action Camera) సూపర్ చాయిస్. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. జేబులో లేదా బ్యాగ్‌లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. బరువు అస్సలు తెలియదు. • ధర: ₹9,470 (అసలు ధర: ₹14,999 - 36% డిస్కౌంట్) • కీలక ఫీచర్లు: 5K హై-రిజల్యూషన్ వీడియో క్యాప్చర్, యాంటీ-షేక్ EIS స్టెబిలైజేషన్, 48MP ఫొటో రిజల్యూషన్, 4X డిజిటల్ జూమ్, రిమోట్ కంట్రోల్, వైఫై కనెక్టివిటీ, డ్యూయల్ టచ్ స్క్రీన్. నీటి లోపల, అవుట్‌డోర్ షూటింగ్స్‌కు ఇది బెస్ట్. పాకెట్

క ట ట క ర య టర స క ప డగ వ ల గ గ క మ ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in