కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా
Actor ProfilePolitician

కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా
Asianet News Telugu6 Jul 2026
కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా

Kalvakuntla Himanshu : భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇటీవల సందడి చేసిన విషయం తెలిసిందే. తన విదేశీ స్నేహితులతో కలిసి హైదరాబాద్ లో చక్కర్లు కొట్టాడు... తన తాత హయాంలో కట్టిన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహాల వద్ద ఫోటోలకు ఫోజులిచ్చాడు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తండ్రి సొంత నియోజకవర్గం సిరిసిల్లలో సామాన్యుడిలా పర్యటించాడు. సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి తాత కేసీఆర్ ను కలిశాడు... స్నేహితులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విదేశీ స్నేహితులతో హిమాన్షు ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరికి ఓ డౌట్ రావడం పక్కా. హిమాన్షు అమెరికాలో ఎక్కడ ఉంటున్నాడు? ఏ యూనివర్సిటీలో, ఏ కోర్సు చదువుకుంటున్నాడు? అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాలో ఉంటున్నాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్ బర్గ్ లోని ప్రపంచ ప్రసిద్ద పరిశోధనా విశ్వవిద్యాలయం 'కార్నెగీ మెల్లోన్ యూనివర్సిటీ' లో చదువుకుంటున్నాడు. ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ తో పాటు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో టాప్ క్లాస్ విద్యాబోధన అందిస్తోంది. అందుకే తన కొడుకును చదివించేందుకు కేటీఆర్ ఈ యూనివర్సిటీని ఎంచుకున్నారు. ఈ కార్నెగీ మెల్లోన్ యూనివర్సిటీలో హిమాన్షు బిజినెస్ ఆండ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కోర్సు చదువుతున్నాడు. భవిష్యత్ అంతా ఏఐదే అని గుర్తించే హిమాన్షు ఈ కోర్సులో చేరినట్లు తెలుస్తోంది. ఈ యూనివర్సిటీలో ఏఐ కోర్పుతో పాటు తనకు ఎంతో ఆసక్తి కలిగిన ఇన్నోవేషన్, ఎంట్రపెన్యూర్, ఎకనమిక్స్ వంటి విషయాల గురించి కూడా నేర్చుకుంటున్నట్లు కల్వకుంట్ల హిమాన్షు లింక్డిన్

క ట ఆర క డ క హ మ న ష అమ ర క ల ఏ చద వ క ట న న డ త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in